ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు..

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. జనం వాయిస్ , ఏప్రిల్ 19, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గూడూరు మార్కెట్‌లో నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 50 కేజీల నిమ్మ బస్తా ధర ఏకంగా రూ.10,000 వరకు పలుకుతోంది.కిలో ధర రూ.200 దాటిందిగత వారం వరకు కిలో నిమ్మకాయలు రూ.130 నుంచి రూ.150 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.200 మార్కును దాటాయి. వేసవి ఎండలు పెరగడంతో ప్రజలు నిమ్మరసం వంటి పానీయాల...