గోదావరిఖనిలో మద్యం మాఫియా రాజ్యం.. ఎక్సైజ్ శాఖ మౌనం..!

గోదావరిఖనిలో మద్యం మాఫియా రాజ్యం.. ఎక్సైజ్ శాఖ మౌనం..! గోదావరిఖనిలో  ఏరులై పారుతున్న మద్యం..! బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయాలు..? ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..? అధికారుల నిర్లక్ష్యమా..? అక్రమ వ్యాపారులకు అండదండలా..? అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 18:పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో మద్యం విక్రయాలపై నియంత్రణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో బెల్టు...