వర్క్ ఫ్రం హోమ్ తో ఒంటరితనం..!
వర్క్ ఫ్రం హోమ్ తో ఒంటరితనం..! యువకుడి భావోద్వేగ వీడియో. సామాజిక మాధ్యమాల్లో వైరల్. జనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 4: ఇంటి నుంచే పని చేస్తే సమయం ఆదా అవుతుందని, జీవితంలో మరింత స్వేచ్ఛ ఉంటుందని భావించిన ఓ యువకుడు నెల రోజులకే తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. కార్యాలయానికి వెళ్లకపోవడం వల్ల కలిగిన ఒంటరితనం, సహచరులతో మమేకం అయ్యే అవకాశం లేకపోవడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించాడు. ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపంలో పంచుకోగా అది ఇప్పుడు...