సిబిల్ స్కోర్ తక్కువా..? <br>– లోన్లు, క్రెడిట్ కార్డులు రావట్లేదా..?
సిబిల్ స్కోర్ తక్కువా..? - లోన్లు, క్రెడిట్ కార్డులు రావట్లేదా..? జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 26: అత్యవసర అవసరాల కోసం బ్యాంకుల వద్ద రుణాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో చాలామందికి ఎదురయ్యే ప్రధాన అడ్డంకి సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వడానికి వెనుకాడుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు మరింత ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే సరైన అలవాట్లు పాటిస్తే సిబిల్ స్కోర్‌ను క్రమంగా మెరుగుపర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి...