సమృద్దిగా అందుబాటులో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్లు.

సమృద్దిగా అందుబాటులో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్లు. - పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. - భయాందోళనలతో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవద్దని సూచన. జనం వాయిస్, పెద్దపల్లి, మార్చి 18: జిల్లాలో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్లు స్టాక్ సమృద్దిగా  అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసర ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన జిల్లాలో గత రెండు రోజులలో సరాసరి కంటే  40%  అధికంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ జరిగాయని, ప్రజలు భయాందోళనలతో గ్యాస్...