కారు కోసం ప్రత్యేక సంఖ్య.- ₹27.50 లక్షలకు అమ్ముడైన ‘0001’.
కారు కోసం ప్రత్యేక సంఖ్య.- ₹27.50 లక్షలకు అమ్ముడైన ‘0001’.జనం వాయిస్,నోయిడా,డిసెంబర్ 09: నోయిడాలో ప్రైవేట్ వాహనాల ప్రత్యేక నంబర్‌ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ వేలం పెద్ద రికార్డునే సృష్టించింది.అత్యంత ప్రాధాన్యమున్న UP16FH 0001 సంఖ్య ఈసారి ఆశ్చర్యకరమైన మొత్తానికి అమ్ముడై అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.ప్రారంభ బిడ్ కేవలం ₹33,333 మాత్రమే ఉండగా, పోటీ పెరుగుతూ చివరకు ఈ సంఖ్య ₹27.50 లక్షలకు చేరింది.ఈ సంఖ్యను దక్కించుకున్నది నోయిడాకు చెందిన ఏవియోరియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఔషధ సంస్థ.కంపెనీ యాజమాన్యం నూతన మెర్సిడెస్...