చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత
చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత జనం వాయిస్, వెబ్ డెస్క్: సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రల్లోనూ ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేస్తారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.*తిరుమల తిరుపతిలో* చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని ఆలయాలన్నీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు వరకు...