మాదిగ జాగృతి జిల్లా కార్యవర్గం నియామకం.
మాదిగ జాగృతి జిల్లా కార్యవర్గం నియామకం. జనం వాయిస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో ధర్మసమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గాను మాదిగ జాగృతిని పటిష్టం చేస్తూ, ఆదివారం జిల్లా కమిటీని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్ మహారాజ్ ఆధ్వర్యంలో సమావేశం అనంతరం ఎన్నుకున్నారు. మాదిగ జాగృతి జిల్లా అధ్యక్షునిగా ఎదుల్ల శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షునిగా ఆవునూరి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాతంగి రేవంత్, కార్యదర్శిగా బూడిద మహేందర్, ఆరేపల్లి జైకర్ బాబు, కోశాధికారిగా రమాకాంత్, కమిటీ సభ్యులుగా ఖ్యాదాసి...