బాసర క్షేత్రానికి మహర్దశ.
బాసర క్షేత్రానికి మహర్దశ.రూ. 225 కోట్లతో జ్ఞాన సరస్వతీ ఆలయ పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన!. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా బృహత్ ప్రణాళిక. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. భక్తుల సౌకర్యార్థం అధునాతన వసతులు, ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం.జనం వాయిస్, నిర్మల్, ఏప్రిల్ 06: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. దక్షిణ...