ప్రభాస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం..-ఫ్యాన్స్‌కు మాళవిక మోహనన్ మాంచి కిక్

ప్రభాస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం.. - ఫ్యాన్స్‌కు మాళవిక మోహనన్ మాంచి కిక్ జనం వాయిస్, సినిమా: దక్షిణ భారత సినీరంగంలో తన అందం, నటనతో గుర్తింపు సంపాదించిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న “ది రాజా సాబ్” చిత్రంతో ఆమె తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాపై, ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవంపై మాళవిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.సదరన్...