మమత ఆఫీసుకు నిప్పు.. బెంగాల్ లో టెన్షన్ టెన్షన్..!!

మమత ఆఫీసుకు నిప్పు.. బెంగాల్ లో టెన్షన్ టెన్షన్..!! జనం వాయిస్, వెబ్ డెస్క్: బెంగాల్ లో బీజీపీ చరిత్ర సృష్టించింది. బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగానే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 190 స్థానాల్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. దాంతో మమత కంచుకోటను బద్దలుకొట్టి రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరోవైపు రాష్ట్రంలో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఆఫీస్ కు...