‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్..

‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్.. జనం వాయిస్, సినిమా: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కుటుంబ వినోద చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో తిరుపతిలోని ఎస్‌వీ సినీప్లెక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది....