‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్..

‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 02: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేయగా, సోషల్ మీడియాలో అది వేగంగా వైరల్ అవుతోంది.‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే...