నూతన జంటకు వంట సామాగ్రి అందజేత.
నూతన జంటకు వంట సామాగ్రి అందజేత. జనం వాయిస్,మంథని: చేయూత మంత్రపురి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంథని మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన నూతన జంటకు మంగళవారం వంట సామాగ్రి ని అందించారు. మంథని పట్టణానికి చెందిన 1989 -- 90 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ వారు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నూతన జంటకు వంట సామాగ్రిని అందించారు. చేయూత మంత్రపురి సంస్థ ద్వారా తమకు వంట సామాగ్రిని అందించిన పట్ల నూతన దంపతులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ...