మావోయిస్టులు జనజీవన స్రవంతి లో కలవాలి.
మావోయిస్టులు జనజీవన స్రవంతి లో కలవాలి. - రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఘా. - సీపీ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగుబాటు.జనం వాయిస్, రామగుండం:మావోయిస్టులు ఆయుధాలను, అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి ఎదుట 8మంది మావోయిస్టులు లొంగిపోయారు.ఛత్తిస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ లో పనిచేసే వారుగా సిపి చెప్పారు. మావోయిస్టు...