ఓటీటీలో మాస్ జాతర సందడి.
ఓటీటీలో మాస్ జాతర సందడి.- రవితేజ సినిమా ప్రసారం తేదీ ఖరారు జనం వాయిస్, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటించిన డెబ్బై ఐదవ చిత్రం ‘మాస్ జాతర’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఆన్‌లైన్ వేదికలోకి రాబోతోంది. అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ వినోద చిత్రం తొలుత మిశ్రమ స్పందననే అందుకుంది. ఇక థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల లోపే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఈ చిత్రాన్ని...