గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.- భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ప్రధాన కార్యదర్శి.- ఎనిమిది జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లకు ఆదేశాలు.- కేబినెట్ ఉపసమితికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.- ఇంజినీరింగ్ బృందాలతో పనుల ఖరారు.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 09: రాబోయే గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.గోదావరి నది కందకూర్తి నుంచి భద్రాచలం వరకు బాసర మార్గంగా...