ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.ఇరవై ఒక్క మంది మృతి.మంటల్లో చిక్కుకున్న విదేశీయులు.సహాయక చర్యలు కొనసాగింపు.జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 3: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో చెలరేగిన మంటల కారణంగా కనీసం ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో విదేశీ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాలవీయ నగర్...