కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి భారీ దోపిడి.

కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి భారీ దోపిడి. జనం వాయిస్, కరీంనగర్, జూలై 22: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ భగత్సింగ్ విగ్రహం సమీపంలో స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్థరాత్రి 12 గంటల తర్వాత  సుమారు ఎనిమిది మంది గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు.  దోపిడీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీ ఇంటి బయట లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్లి పడుకోవడానికి సిద్ధమవుతుండగా.. బయటే మాటు వేసి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు....