రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.‼️
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.‼️- బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్‌కు అదనపు బాధ్యతలు.- కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రా.జనం వాయిస్, హైద్రాబాద్ న్యూస్ డెస్క్:తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పలు కీలక శాఖల్లో మార్పులు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్‌ను నియమించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ...