శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు  విజయం సాధించాలి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు  విజయం సాధించాలి.- ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు.- కాకతీయ పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి.జనం వాయిస్, మంథని: తెలుగు సంవత్సరమైనా ఉగాది వేడుకలు కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మంథని పట్టణం కాకతీయ పాఠశాలలో శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ముందస్తుగా ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉగాది...