రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా.
రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత. గోదావరిఖని, సెప్టెంబర్ 23 (జనం వాయిస్): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎండీ ముస్తఫాను నియమించారు. ఈ మేరకు బుధవారం గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ముస్తఫా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ ముస్తఫా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి కార్పొరేటర్‌గా...