పండగ మంటలో మాంసం ధరలు..! చికెన్, మటన్ కొనాలంటే జేబుకు చుక్కలే..!!
పండగ మంటలో మాంసం ధరలు..! చికెన్, మటన్ కొనాలంటే జేబుకు చుక్కలే..!!జనం వాయిస్, వెబ్ డెస్క్: సంక్రాంతి పండగ వేళ మాంసాహార వినియోగం భారీగా పెరగడంతో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత నెల వరకు కిలో చికెన్ ధర 230 నుంచి 240 మధ్యలో ఉండగా, ప్రస్తుతం అది 350కి చేరింది. అలాగే మటన్ ధరలు 800 నుంచి ప్రారంభమై ఇప్పుడు 1050 నుంచి 1250 వరకు పలుకుతున్నాయి. దీంతో పండగకు ప్రత్యేక వంటలు చేసుకోవాలనుకునే సామాన్యులు ఖర్చుల భారంతో ఇబ్బందులు...