కోట్లాది భక్తుల రాకకు సమగ్ర ప్రణాళిక

కోట్లాది భక్తుల రాకకు సమగ్ర ప్రణాళికమేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర. - రైలు–బస్ అనుసంధానంతో పకడ్బందీ ఏర్పాట్లు. - 28 ప్రత్యేక రైళ్లు – వరంగల్, కాజీపేట కేంద్రంగా సేవలుజనం వాయిస్, ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమన్వయంతో...