janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 3:36 pm Digital Edition : GATTU MAHESH

మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ.

మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026 పోస్టర్ ను ఆవిష్కరించిన: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.హాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్.జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర.