సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో మేడారం మహాజాతర ఘన విజయం.

సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో మేడారం మహాజాతర ఘన విజయం.- భక్తుల సహకారంతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ.- ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు ఫలితం.- అధికార యంత్రాంగం సమన్వయమే విజయానికి మూలం: మంత్రి సీతక్క.జనం వాయిస్, మేడారం, ఫిబ్రవరి 1: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ ఏడాది అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా తల్లులను...