రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం.!
రూ.299 చెల్లిస్తే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం.!జనం వాయిస్, భూపాలపల్లి జిల్లా:ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహోత్సవం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. ఇంటిల్లిపాది తరలివెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికే చాలా మంది భక్తులు మేడా రం బాట పడుతున్నారు. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జాతర జరిగే మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా బస్సు సర్వీసు లను ఏర్పాటు...