మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు.
మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు.-గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా శాశ్వత అభివృద్ధి పనులు వేగవంతం.-మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సమీక్ష.-లక్షలాది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని గద్దెల విస్తరణ, రహదారి మరమ్మత్తులు.జనం వాయిస్, మేడారం: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం ఈసారి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివాసీ పూజా విధానాలు, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ప్రతి నిర్మాణం, ప్రతి...