నన్ను ఆశీర్వదించి ఓటెయ్యండి.
నన్ను ఆశీర్వదించి ఓటెయ్యండి. -గ్రామ అభివృద్ధికై కృషి చేస్తా. -సుద్దాల రెండవ వార్డు అభ్యర్థి మేడి దేవేందర్. జనం వాయిస్, పెద్దపల్లి: స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ వార్డ్ అభ్యర్థి మేడి దేవేందర్ భారీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండవ వార్డు అభ్యర్థి మేడి దేవేందర్ మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించి ఓటెయ్యండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, సుద్దాల గ్రామంలో రెండవ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా...