తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మెడికల్ దుకాణాల బంద్..!

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మెడికల్ దుకాణాల బంద్..!జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 20: ఆన్లైన్ ఫార్మసిలా అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార రంగాల పిలుపు మేరకు బుధవారం దేశవ్యా ప్తంగా మెడికల్ దుకాణాల బంద్ కొనసాగుతుంది, ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది,తెలంగాణలో దాదాపు 25 వేలకు పైగా దుకాణాలు మూతపడగా, ఒక్క హైదరాబాద్ నగరం లోని 12 వేల మెడికల్ షాపులు ఈరోజు తెరుచుకోలేదు, ఆన్‌లైన్ మందుల అమ్మకాల వల్ల  మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీనిపై ఆధారపడిన...