మేడిగడ్డ డేంజర్ – కేంద్రం రెడ్ అలర్ట్
మేడిగడ్డ డేంజర్ – కేంద్రం రెడ్ అలర్ట్ జనం వాయిస్, మేడిగడ్డ: మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ల భద్రతపై నిర్వహించిన తాజా సమీక్షలో భాగంగా మేడిగడ్డను అత్యంత ప్రమాదకర జాబితా అయిన కేటగిరీ-1 ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. 2025 వర్షాకాలం తర్వాత నిర్వహించిన క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు కేంద్ర బృందం స్పష్టం చేసింది. బ్యారేజీ భద్రత విషయంలో కేంద్రం జారీ చేసిన ఈ రెడ్ అలర్ట్ మరోసారి...