సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో ప్రేక్షకుల ముందుకు మీనాక్షి చౌదరి.
సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో ప్రేక్షకుల ముందుకు మీనాక్షి చౌదరి. జనం వాయిస్, సినిమా: టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ఎంపికలు, తనపై వస్తున్న...