జీహెచ్‌ఎంసీ పరిధిలో మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్.- నగరవ్యాప్తంగా ప్రత్యేక వాహనాలు, సేకరణ కౌంటర్లు ఏర్పాటు.- మొదటి రోజే 47 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాల సేకరణ.- శుభ్రమైన, పచ్చని హైదరాబాద్‌కు పౌరుల భాగస్వామ్యం అవసరం.జనం వాయిస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన మెగా ఈ–వ్యర్థాల శుభ్రతా డ్రైవ్ రెండో రోజుకూడా విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలు, ఈ–వ్యర్థాల సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, వినియోగానికి పనికిరాని పరికరాలను సేకరిస్తున్నారు.డ్రైవ్...