పెద్దపల్లి లో రేపు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ.

పెద్దపల్లి లో రేపు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ. - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. - సుమారు 68 సంస్థలలో 3439 ఉద్యోగ అవకాశాలు లభ్యం. జనం వాయిస్, పెద్దపల్లి, మే-05: పెద్దపల్లి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం, TASK మరియు DEET సంయుక్తంగా మే 6న పెద్దపల్లి పట్టణంలోని A/C కన్వెన్షన్ హాల్, RTO OFFICE ఎదురుగా, పెద్దపల్లిలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక...