గాల్లోనే ఢీకొట్టిన పక్షి.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

గాల్లోనే ఢీకొట్టిన పక్షి.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం! పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బర్డ్ హిట్. పైలట్ చాకచక్యంతో శంషాబాద్‌లో సురక్షిత ల్యాండింగ్. విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తింపు. జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబర్ 4: పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఒక పక్షి బలంగా ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా...