అర్ధరాత్రి హైదరాబాద్ లో..

అర్ధరాత్రి హైదరాబాద్ లో..థార్‌ కారులో యువతి కిడ్నాప్. అత్తాపూర్ లో ఘటన కలకలం..!! జనం వాయిస్, హైదరాబాద్, మే 20: హైదరాబాద్‌లో మళ్లీ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అత్తాపూర్‌లోని జోయ్ హాస్పిటల్ ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి ఓ యువతిని నంబర్ ప్లేట్ లేని థార్ కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంబడించినా నిందితులు తప్పించుకున్నారు. అందిన సమాచారం మేరకుజోయ్ హాస్పిటల్ ఈఆర్ బ్లాక్ వెనుక భయంతో పరుగెత్తుకు వచ్చిన ఓ యువతి, ‘నన్ను కాపాడండి.. వాళ్లు నన్ను వెంబడిస్తున్నారు’...