మేడారం లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలు ధ్వసం.
మేడారం లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు అద్దాలు ధ్వసం. - భద్రత, ఏర్పాట్లపై విమర్శలు. - మేడారం మహాజాతరలో కీలక ఘట్టం. - గద్దెలపై కొలువుదీరిన వన దేవతలు. - జనసంద్రంగా మారిన మేడారం పరిసరాలు.జనం వాయిస్, మేడారం: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర...