పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు.<br>

పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు.-బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందుతూ నేడు పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గౌరవంగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క...