చేవెళ్ల రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి సీతక్క సంతాపం
చేవెళ్ల రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి సీతక్క సంతాపం జనం వాయిస్,హైదరాబాద్, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్ర రోడ్డు రవాణా, భద్రతా శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చేవెళ్ల మండలంలో జరిగిన ఈ భయంకర ప్రమాదం నా మనసును ఎంతో కలచివేసింది అన్నారు.మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత...