నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం-మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం.రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు.-గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు చర్యలు.-ఆసక్తి గల విద్యార్థులకు హైదరాబాదులోని టీ వర్క్స్ సందర్శనకు ఏర్పాట్లు.-మంథని టీ వర్క్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.-మంథని జూనియర్ కళాశాలలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.జనం వాయిస్,మంథని,నవంబర్-12: నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి,పరిశ్రమలు, శాసనసభ...