బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.జనం వాయిస్, రామగిరి, అక్టోబర్ 7: రామగిరి మండలం సుందిల్ల గ్రామానికి చెందిన ప్రముఖ సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం సుందిల్ల గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్...