అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. - ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం.జనం వాయిస్, మంథని:మంథని పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో  మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై తన చేతుల మీదుగా ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమం ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని ఆర్యవైశ్య సంఘ సోదరులు ప్రతి...