హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు.
హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు.- గాజులరామారం–మెట్‌ఖాన్‌గూడాలో కంపించిన భూమి.- భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం సుమారు 10:10 గంటల సమయంలో గాజులరామారం పరిధిలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూమి కంపించినట్లు శబ్దం వినిపించిందని చెప్పారు. ఈ ఘటనతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న ప్రజలు భయంతో ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.భూమి కంపించిన...