ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్..
ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.తుపాకీ మ్యాగజైన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన బుల్లెట్. కరీంనగర్‌కు హాస్పిటల్ కు తరలింపు. జనం వాయిస్, రామగుండం, జూన్ 21: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పరిధిలో ఉన్న సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తన విధుల్లో భాగంగా తుపాకీ మ్యాగజైన్‌ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా తుపాకీ పేలింది. ఈ ఘటనలో బుల్లెట్ సమీపంలో ఉన్న...