దళితవాడకు చేరిన “మిషన్ భగీరథ” నీరు.

దళితవాడకు చేరిన "మిషన్ భగీరథ" నీరు. "జనం వాయిస్" కథనాలు, ప్రజల పోరాటానికి ఫలితం. ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. "జనం వాయిస్" దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపిన దళిత వాసులు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కీలక పాత్ర – షేక్ ఖాదర్ బాబా. మహబూబాబాద్, మే 31 (జనం వాయిస్) : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు ఆరో వార్డులో ఉన్న దళితవాడ కాలనీకి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మిషన్ భగీరథ తాగునీరు ఆదివారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కాలనీ...