పంట మార్పిడితోనే అధిక దిగుబడి.-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
పంట మార్పిడితోనే అధిక దిగుబడి.-ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు..-తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం.-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. జనం వాయిస్, పెద్దపల్లి : 72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలిగేడు, ధూళికట్ట గ్రామాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...