టోల్ గేట్ అధికారుల అన్యాయానికి అడ్డుకట్ట వేసిన  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

టోల్ గేట్ అధికారుల అన్యాయానికి అడ్డుకట్ట వేసిన  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. జనం వాయిస్, వెబ్ డెస్క్: భువనగిరి హైవే రోడ్డు పై  పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్ అధికారులు అక్రమంగా కూలగొట్టడాన్ని  తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా టోల్ గేట్ అధికారులను అక్కడికే పిలిపించి పేదల ఉపాధిని నాశనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. సంవత్సరాలుగా అక్కడ టిఫిన్...