ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదు..

ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదు.. -రైతులకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం. -ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డదే రైతుల కోసం. జనం వాయిస్, మంథని: మంథని: ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లు మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పైన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం మంథని పట్టణం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవలే వ్యవసాయ మార్కెట్...