మోదీ సరికొత్త రికార్డు.
మోదీ సరికొత్త రికార్డు.- అత్యధిక రోజులు ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడు!.- 8,391 రోజుల మైలురాయి సాధన.- సీఎంగా, ప్రధానిగా నిరవధిక సేవ.- చరిత్రలో నిలిచిన రాజకీయ ప్రయాణం.జనం వాయిస్, డెస్క్, మార్చి 22: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా మొత్తం 8,391 రోజులు పూర్తి చేసి దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. సీఎంగా, ప్రధానిగా కలిపి 24 ఏళ్లకు పైగా ఎలాంటి విరామం లేకుండా పదవిలో కొనసాగడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో...