సింగరేణి ఆర్జీ-3 రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ పై విజిలెన్సు కి ఫిర్యాదు చేస్తాం.
సింగరేణి ఆర్జీ-3 రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ పై విజిలెన్సు కి ఫిర్యాదు చేస్తాం.-జిల్లా ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్.జనం వాయిస్,పెద్దపల్లి: సింగరేణి ఆర్జీ-3 ఏరియా లోని రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ పై విజిలెన్సు కి ఫిర్యాదు చేస్తామని జిల్లా ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్ తెలిపారు.సింగరేణి లో ఎక్కడ లేని విధంగా రామగిరి గెస్ట్ హౌస్ టెండర్ కు ఈఏండి రూ.95,370 ఏర్పాటు చేశారని అన్ని ఏరియాలలో ఈఎండి లేకుండా టెండర్లు పిలుస్తున్నా,ఆర్జీ-3 డివిజన్ లో...